‘Omkaram’ is the root of our existence. The foundation of our Sanatana Dharma. However science has little or no clue of it. Our mission is to spread our Ancient Wisdom across the Globe.Subscribe and Be a part of Omkara movement.

మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మ లాంటి ఓంకారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
భగవంతుని ఆకార రూపమే నాద రూపంలో ఉన్న ఏకాక్షరం ఓంకారం. ఓంకారం నుంచి సర్వ జగత్తు ప్రారంభమైందని హిందువుల విశ్వాసము. ఓంకారాన్ని మించిన మంత్రం లేదని మన వేద ప్రమాణం.
అటు వంటి ఓంకారం గురించి తెలుసుకోవడంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పటివరకు ఎటువంటి పురోగతి సాధించలేదు.
మహిమాన్వితమైన ఓంకార శక్తి సకల జీవ కోటికి ఎంతో మేలు చేస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహము లేదు. “మాలి రీసెర్చ్ ఫౌండేషన్” ద్వారా ఓంకారం యొక్క స్వభావ స్వరూపాలు తెలుసుకొని వాటిని మానవ కళ్యాణానికి ఉపయోగ పడేలా చేయడానికి మీ అందరి తోడ్పాటు ఎంతో అవసరం. ఈ మహత్ కార్యంలో పాలు పంచుకోవాలని మిమ్ములందరిని ఆహ్వానిస్తున్నాము.
మరుగున పడిపోయిన మన ఆర్ష విజ్ఞాన సంపదను వెలికి తీసుకువచ్చే ఈ మహాయజ్ఞం లో మీరు పాలు పంచుకోండి.

Subscribe to ‘Omkara’ Movement






    We strictly use the information provided by you for MRF only. We don’t divulge to anyone else. Refer our privacy policy.